Raisins Soaked In Curd : పెరుగులో కిస్మిస్‌లను నానబెట్టి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Raisins Soaked In Curd : మనం ఆహారంగా నల్లగా ఉండే ఎండు ద్రాక్షలను కూడా తీసుకుంటూ ఉంటాము. నల్ల ఎండు ద్రాక్షలు కూడా ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి మనకు డ్రై ఫ్రూట్ షాపులల్లో, సూప్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో విరివిగా లభిస్తాయి. చాలా మంది వీటిని నేరుగా తింటూ ఉంటారు. అలాగే తీపి పదార్థాల తయారీలో వాడుతూ ఉంటారు. కొందరు నీటిలో నానబెట్టి తీసుకుంటూ ఉంటారు. ఎలా … Read more









