PUBG : దారుణం.. రైలు పట్టాలపై కూర్చుని అన్నదమ్ములు పబ్‌జి గేమ్‌లో లీనమయ్యారు.. మీద నుంచి రైలు దూసుకెళ్లింది..
PUBG : పబ్‌జి మొబైల్ గేమ్ ఎంతటి వ్యసనంగా మారిందో అందరికీ తెలిసిందే. దీని బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలను పోగొట్టుకున్నారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇది కలిగిస్తున్న అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ చాలా మంది ఈ గేమ్‌కు బానిసలుగా మారుతున్నారు. గేమ్ మాయలో పడి చుట్టూ అసలు ఏం జరుగుతుందో, తాము ఎక్కడ ఉన్నామో కూడా గమనించడం లేదు. దీంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రాజస్థాన్‌లోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన … Read more









