మెట్రో రైల్ ట్రాక్ పై రాళ్ళను ఎందుకు ఉపయోగించరో తెలుసా..?
సాధారణంగా ఏ రైలు పట్టాల పక్కన చూసిన రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా కంకర రాళ్లతో నింపివేస్తూ ఉంటారు. అసలు ఈ కంకర రాళ్ళను ట్రాక్ కింద ఎందుకు పోస్తారో తెలుసా.. రైల్ ట్రాక్ కింద లేదా చుట్టూ ఉండే కంకర రాళ్ళను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి. ఈ క్రమంలో కాంక్రీట్ అయిన, చెక్క … Read more









