Ravana : రావణుడు చనిపోయే ముందు రాముడితో చెప్పిన మాటలు ఇవి..!
Ravana : రాముడు రావణుడిని వధించాడు. రావణుడు చనిపోయే ముందు, రాముడికి చెప్పిన మాటలు ఇవి. రావణుడు తాను చనిపోయే ముందు రాముడికి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ భూమిలో మృత్యు శయ్యపై అవసాన దశలో శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడాడు. రామా నీ కంటే నేను అన్నింట్లో కూడా గొప్పవాడినే. నాది బ్రాహ్మణ జాతి. నీది ఏమో క్షత్రియ జాతి. నీకంటే వయసులో కూడా నేను పెద్దవాడిని. నీ కుటుంబం కంటే … Read more









