రామాయణం గురించి చాలా మందికి తెలియని 10 విషయాలు ఇవే..!
రామాయణం గురించి తెలియనిది ఎవరికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని గురించి అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటలన్నీ దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు, సీత జననం దగ్గర్నుంచి వారి అంత్య దశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా… రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రామునికి ముగ్గురు తమ్ముళ్లు. … Read more









