ఒకే ఒక్కడు ! విమాన ప్రమాదం నుండి ఎలా బయటపడ్డాడు?
రమేశ్ కుమార్ విశ్వాస్! A 11 సీట్! అంత పెద్ద విమానం అహ్మదాబాద్ లో మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన పడగానే 242 మంది ప్రయాణికులు లో ఒకే ఒక్కడు ఎలా బ్రతికాడు? సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు విమానాలలో ఉండే మనుషులు బతకడం అత్యంత అరుదు అనే చెప్పాలి. అంత భారీ ఎత్తు నుంచి పడి పేలిపోయినప్పుడు అసలు ఎవరైనా బతుకుతారా అని ఊహించడం కూడా కష్టమే. కానీ ఒక్కడు మాత్రం యాదృచ్ఛికంగానో లేక ఇతర … Read more









