చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే!
రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు. అన్న మాట గౌరవించే లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా చెబుతాడట. రథసారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతోనూ ఎల్లప్పుడు స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. మనతో ఉంటూ మనల్ని … Read more









