Ravanasura : రావణుడికి 10 తలలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక ఇన్ని కథలు ఉన్నాయా..?
Ravanasura : రామాయణానికి సంబంధించి చాలా సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అలాగే రామాయణాన్ని చదివి కూడా చాలా మంది ఎన్నో విషయాలని తెలుసుకుంటూ ఉంటారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, హనుమంతుడితోపాటు ఎంతో మంది రామాయణంలో ఉన్నారు. రావణాసురుడు కూడా రామాయణంలో ఎంతో ముఖ్యమైన వాడు. రావణుడికి పది తలలు ఉంటాయి. రావణుడికి పది తలలు ఎందుకు ఉంటాయి, అసలు రావణుడికి పది తలలు ఉండడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. రావణుడికి పది తలలు … Read more









