Ravi Akula Paste : పొట్ట‌లోని చెత్త‌ను అంతా శుభ్రం చేసే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే చాలు..

Ravi Akula Paste : చెట్ల‌ను పూజించే సంస్కృతిని మ‌నం భార‌త దేశంలో మాత్ర‌మే చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే చెట్ల‌ల్లో రావి చెట్టు కూడా ఒక‌టి. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తి దేవాలయంలో, ప్ర‌తి గ్రామంలో ఈ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టుకు ఎంతో కాలంగా పూజ‌లు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా ఈ రావి చెట్టు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. రావి చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అలాగే ప్ర‌తి … Read more