ఈ కారు వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..?
క్రీడాకారులు అన్నాక అప్పుడప్పుడు అనేక వస్తువులను కూడా గెలుస్తుంటారు. అదిగో భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి కూడా ఒక వస్తువును గెలుచుకున్నాడు. చిత్రంలో కనిపిస్తున్నదే అది. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చిత్రంలో కనిపిస్తున్న కారు సాధారణ కారు కాదు – దీనిని 1985లో మాజీ భారత క్రికెట్ లెజెండ్ మరియు కెప్టెన్ రవిశాస్త్రికి బహుకరించారు. 1985లో, ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ & హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ … Read more









