కోడిగుడ్లను పచ్చిగా తాగవచ్చా..? తాగితే ఏం జరుగుతుంది..?
కోడి గుడ్లతో మనం రక రకాల వంటలు చేసుకుంటాం. కోడిగుడ్డ టమాటా… కోడిగుడ్డు ఫ్రై… కోడిగుడ్డు ఆమ్లెట్..! ఇలా కాకపోతే గుడ్డును ఉడకబెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొందరు గుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగేస్తారు. ఇది కొందరికి నచ్చదు. అయినా నచ్చిన వారి అలవాటును మనం కాదనలేం కదా. మరి… అలా గుడ్డును అలాగే పచ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండదా..? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా..? అసలు … Read more









