Refined Oils : ఈ నూనెలను వాడుతున్నారా.. అయితే కోరి అనారోగ్యాలను తెచ్చుకుంటున్నట్లే..!
Refined Oils : మనం వంటల్లో నూనెను వాడుతూ ఉంటాం. మనకు మార్కెట్ లో రకరకాల నూనెలు లభిస్తూ ఉంటాయి. అన్నీ నూనెలు మంచివనే మనం అనుకుంటాము. కానీ వీటిని రిఫైండ్ చేయడంతో పాటు కలపకూడని ఇతర నూనెలను కలిపి అమ్మేస్తూ ఉంటారు. నూనెలను వాడితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పూర్తిగా స్వచ్ఛందమైంది అన్న ప్రకటలను కూడా మనం చూస్తూ ఉంటాం. వీటిని చూసి రిఫైండ్ ఆయిల్స్ కంటే మంచిది మరొకటి లేదని మనం … Read more









