Ritika Singh : టీ షర్ట్, షార్ట్స్ ధరించి వయ్యారంగా నడుము తిప్పుతూ డ్యాన్స్ చేసిన రితికా సింగ్.. వీడియో..!
Ritika Singh : తమిళ స్టార్ నటుడు విజయ్, పూజా హెగ్డెలు జంటగా నటిస్తున్న చిత్రం.. బీస్ట్. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి ఈ మధ్యే విడుదలైన అరబిక్ కుతు అనే సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పాటకు డ్యాన్స్‌లు చేసి సరదాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ జాబితాలో నటి రితికా సింగ్ కూడా చేరిపోయింది. గురు సినిమా ద్వారా ఫేమస్ … Read more









