మెరిసే రోడ్ స్టడ్లు ఎలా పని చేస్తాయి?

రాత్రి పూట రోడ్ ల పై ప్రయాణించే చాలా సార్లు దీన్ని చూసి ఆశ్చర్య పోయే వాడిని. ఈ రోజు ఇలా దీన్ని చదివి మీకు చెప్పే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడిని . దీన్నే కొన్న్నిచోట్ల కేట్స్ ఐ(cats eye) అంటే పిల్లి కళ్ళు అని కూడా పిలుస్తారు. ఇందులో పనిచేసే విధానంని రిట్రో రిఫ్లేక్షన్ (Retro reflection) అనువాదం చేసుకుని తిరోగమన ప్రతిబింబం అని పిలుచుకుందాం. మాములుగా ఏదైనా కాంతి కిరణం మెరిసే ఫలకం పై … Read more