Roasted Black Chana : న‌ల్ల శ‌న‌గ‌ల‌ను ఇలా చేసుకుని తినండి.. రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Roasted Black Chana : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏ స్నాక్స్ తిందామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటుంటారు. ముఖ్యంగా నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాల‌ను అధికంగా తింటారు. కానీ ఇవి మ‌న ఆరోగ్యానికి చేటు చేస్తాయి. క‌నుక వీటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. ఇవి మ‌న‌కు రుచితోపాటు పోష‌కాల‌ను, శ‌క్తిని కూడా అందిస్తాయి. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌నే రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక … Read more