Roasted Custard Apple : సీతాఫలాలను ఎలా కాల్చాలో తెలుసా..? ఇలా కాల్చుకుని తింటే రుచి అదిరిపోతుంది..!
Roasted Custard Apple : చలికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడం వల్ల మనం సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను … Read more









