Roasted Gram : శ‌న‌గ‌ల‌ను పొట్టుతో తినాలా.. పొట్టు తీసి తినాలా.. ఎలా తింటే మంచిది..?

Roasted Gram : శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటినే రోస్ట్ చేస్తారు. వాటిని పుట్నాలుగా పిలుస్తారు. అయితే ఇవి మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. పొట్టు ఉన్న‌వి, పొట్టు లేనివి. ఈ క్ర‌మంలో రెండింటిలో ఏ త‌ర‌హా పుట్నాల‌ను తింటే మ‌న‌కు మేలు జ‌రుగుతుందోన‌ని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు డైటిషియ‌న్ ఆయుషి యాద‌వ్ ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు మార్కెట్‌లో రెండు ర‌కాల పుట్నాలు ల‌భిస్తాయి. అయితే … Read more