మీ ఇంట్లో గులాబీ పువ్వులను ఇలా పెట్టండి.. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు.ఎన్నో రకాల సమస్యలతో భాధ పడుతున్నారు..కుటుంబ సమస్యలతోపాటు గొడవలు, వివాదాల్లో చిక్కుకుంటున్నారు.అనారోగ్య సమస్యలు కూడా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఇందుకు ఇంట్లో వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ కూడా కారణమవుతాయి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేదా వాస్తు దోషాలు ఉంటే అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఎవరైనా సరే చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని.. నెగెటివ్ … Read more









