మీ దగ్గర ఈ పది రూపాయల నోటు ఉందా ? అయితే రూ.25వేలు మీవే..!
ప్రస్తుత నేపథ్యంలో డబ్బులకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ.25వేలు సంపాదించే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన పనిలేదు. మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ పది నోటు పలు భిన్నమైన ఫీచర్లను కలిగి ఉండాలి. సదరు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించబడి ఉండాలి. రెండో వైపు పడవ ముద్రించబడి ఉండాలి. ఈ భిన్నమైన నోట్లను … Read more









