రూబిక్ క్యూబ్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఇవే..!
రూబిక్ క్యూబ్… దీని గురించి తెలియని వారుండరు. ఆరు ముఖాలు, 6 రంగులు 9 స్టిక్కర్లతో ఉంటాయి. దీన్ని కలపాలంటే అంత ఈజీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యూబ్ ఎంతగానో పాపులర్ అయింది. ఒకానొక సందర్భంలోనైతే దీని అమ్మకాలు కొత్త కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే చాలా మందికి రూబిక్ క్యూబ్ సాధించమంటే కష్టం కానీ కొందరు మాత్రం దీన్ని అవలీలగా సాధించేస్తారు. అయితే… రూబిక్ క్యూబ్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









