రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి !
మన దేశంలో వీసా, మాస్టర్ కార్డ్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాడడం వల్ల వినియోగదారుల నుంచి వ్యాపారులు 2 శాతం పన్ను వసూలు చేస్తారు. ఎందుకంటే వారు ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలి. ఇక బ్యాంకులు వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలకు చార్జిలను చెల్లిస్తారు. అందుకనే ఆ కార్డులను వాడినప్పుడు మన నుంచి కొందరు వ్యాపారులు చార్జిలను వసూలు చేస్తారు. అయితే రూపే విధానం భారత్‌కు చెందినది. అందువల్ల … Read more









