Saffron For Baby : కుంకుమ పువ్వును తీసుకుంటే పిల్ల‌లు తెల్ల‌గా పుడ‌తారా.. ఏ నెల నుంచి తీసుకోవాలి..?

Saffron For Baby : నేటి కాలంలో చాలా మంది స్త్రీలు సిజేరియ‌న్ ల ద్వారానే బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిస్తున్నారు. సాధార‌ణ ప్ర‌స‌వం ద్వారా జ‌రిగే జ‌ననాలు ఈ మ‌ధ్య కాలంలో చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయి. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఇత‌ర ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సిజేరియ‌న్ లు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా సిజేరియ‌న్ కు బ‌దులుగా సుఖ ప్ర‌స‌వం జ‌రగాలంటే గ‌ర్భిణీ స్త్రీలు … Read more