కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే చాలు..మీ ముఖంలో కాంతి పెరుగుతుంది..!
కుంకుమ పువ్వు అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది గర్భిణీ స్త్రీలు. గర్భంతో ఉన్నపుడు వారు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వలన పిల్లలు మంచి రంగులో పుడతారని నమ్మకం. అంతేకాకుండా ఈ పువ్వులో అద్వితీయమైన విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అయితే ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ గంధం, రెండు, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోండి. అన్నిటిని కలిపి మిశ్రమంగా చేసి ముఖం, మెడ భాగాలలో అప్లయ్ … Read more









