Saggu Biyyam Java : సగ్గు బియ్యం జావను తాగితే కలిగే లాభాలివే..!
Saggu Biyyam Java : మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సగ్గు బియ్యం కూడా ఒకటి. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సగ్గు బియ్యంతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని, ఉప్మాను, వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ సగ్గు బియాన్ని తినడం వల్ల కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గు బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. సగ్గుబియ్యాన్ని తినడం … Read more









