Salt And Mustard For Dishti : భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు, ఆవాలతో ఇలా చేయాలి.. కష్టాలన్నీ పోతాయి..
Salt And Mustard For Dishti : నేటి తరుణంలో అనేక మంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. అలాగే కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, అనుకున్న పనులు నేరవేరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడమే. అలాగే నరదిష్టి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. నరదిష్టి కారణంగా తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని … Read more









