Samalu : రోజూ కొన్ని చాలు.. కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.. గుండె సేఫ్‌..!

Samalu : ఒక‌ప్పుడు చిరుధాన్యాలు మాత్ర‌మే ఆహారంగా ఉండేవి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు. కానీ మారుతున్న కాలానుగుణంగా మ‌న ఆహారపు అల‌వాట్లు కూడా మారాయి. దీంతో చిరు ధాన్యాల వాడ‌కం త‌గ్గిపోయింది. చిరు ధాన్యాల‌కు బ‌దులుగా బియ్యంతో వండిన అనాన్ని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకుంటున్నారు. అలాగే అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను, జంక్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో బీపీ, షుగ‌ర్, కొలెస్ట్రాల్, … Read more