ఇండస్ట్రీ హిట్టయినా సమరసింహారెడ్డిలో ఆ ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్..ఎవరంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.. అయితే ఒకప్పుడు బాలయ్య మరియు బి.గోపాల్ కాంబినేషన్ కూడా ఇంతకు మించి ఉండేది. వీరి కాంబోలో సినిమా వచ్చింది అంటే సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా రికార్డులు బ్రేక్ చేసేవి. ఇందులో చెప్పుకోవాల్సినవి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి.. బాలయ్య కోసం మంచి కథ కావాలని 30 కథలు విని ఫైనల్ చేశారు. … Read more

సమరసింహరెడ్డి సినిమా కి బడ్జెట్, వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే ..!

బాలకృష్ణ చేసిన ఫ్యాక్షన్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ మూవీ తర్వాతనే తెలుగు చిత్ర పరిశ్రమలు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. అందువల్ల ఈ మూవీ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘనవిజయం సాధించింది. వాస్తవానికి సమరసింహారెడ్డి సినిమా కథ ఆశామాషీగా తయారవ్వలేదు. రచయిత విజయేంద్ర ప్రసాద్ 30 కథలను చెప్పారట. చివరికి మూవీ కథను దర్శకుడు బి.గోపాల్ ఓకే చేశారట. దీంతో … Read more