Samudra Manthan : క్షీరసాగర మథనంలో విషం, అమృతమే కాదు.. ఇవి కూడా ఉద్భవించాయి..!
Samudra Manthan : హిందూ పురాణాల్లో ఇప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీరసాగర మథనం కూడా ఒకటి. అవును, అందులో నుంచే కదా విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా, అమృతాన్ని దేవతలందరూ తాగారు కదా.. అని మీరు అనబోతున్నారు కదా.. అయితే అది కరెక్టే, కానీ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా బయటికి వచ్చాయట. వాటి గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. … Read more









