Saraswathi Plant : ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.. ఎందుకంటే..?
Saraswathi Plant : ఈ భూమిపై ఎన్నో రకాల వృక్ష జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కల దశలోనే ఉంటే, కొన్ని మాత్రం మహా వృక్షాలుగా భారీగా ఎదుగుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు, వృక్షాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతెందుకు మనం ఇప్పుడు వాడుతున్న చాలా వరకు ఇంగ్లిష్ మెడిసిన్స్‌ను మొక్కలు, చెట్లకు చెందిన … Read more









