సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అసలు ఏమిటి?

సత్యం అంటే నిజం. పాలన, విధివిధానాల్లో నీతి, నిజాయితీకిగాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ బహుమతిని రెండు సార్లు గెలుచుకుంది సత్యం. 50,000 పైచిలుకు ఉద్యోగులతో 60 దేశాల్లో కార్యాలయాలతో మన దేశపు నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా విరాజిల్లింది సత్యం. E&Y Entrepreneur Of The Year, 2008 అవార్డుకు ఎంపికయ్యారు రామలింగరాజు. దాదాపు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాదులో ఐటీ సంస్థల పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చే ప్రణాళికపై నేరుగా అప్పటి … Read more