ఎస్బీఐ కస్టమర్లు: డెబిట్ కార్డు పోయిందా ? దెబ్బ‌తిందా ? ఎలా బ్లాక్ చేయాలి ? కొత్త కార్డు ఎలా పొందాలి ? తెలుసుకోండి..!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారులా ? మీ డెబిట్ కార్డు పోయిందా ? లేక దెబ్బ తిందా ? కార్డు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా ? అయితే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కొత్త కార్డును సుల‌భంగానే పొంద‌వ‌చ్చు. అందుకు ఎస్‌బీఐ ప‌లు స‌దుపాయాల‌ను అందిస్తోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్‌బీఐ వినియోగ‌దారులు ఆ బ్యాంక్ అందిస్తున్న ఐవీఆర్ కాల్ సదుపాయాన్ని ఉపయోగించి తిరిగి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు….

Read More