ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… మన దేశంలో అత్యంత పాతదైన, పాపులారిటీ ఉన్న బ్యాంక్ ఇది. అంత పాపులారిటీ ఈ బ్యాంక్‌కు రావడానికి కారణం ప్రజల నమ్మకమే. అదే ఆ బ్యాంక్‌ను నిలబెడుతోంది. అయితే అడపా దడపా ఈ బ్యాంక్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ బ్యాంక్ గురించి, అందులోని ఎంప్లాయ్‌ల గురించి, ఇతర వాటి గురించి జోకులు వేస్తూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే ఇదంతా.. సరే.. ఇప్పుడు మళ్లీ ఎస్‌బీఐ గురించిన … Read more









