మనదేశంలోని టాప్-10 స్కామ్స్.. పశువులు తినే గడ్డి నుండి సెల్ ఫోన్ సిగ్నల్స్ దాకా..!

ఇన్నేళ్ల భారత చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం రాజకీయ జాతి సమస్తం కుంభకోణాల పరాయనత్వం. గడిచిన ఏళ్లలో భారత్ లో జరిగిన కుంభకోణాల చిట్టా తీస్తే షాక్ కు గురి కావాల్సిందే. దేశంలో ఏ ప్రభుత్వం పాలనలోఉన్నా కుంభకోణాలు మాత్రం ఆగడం లేదు. ఒక ప్రభుత్వానికి మించి మరో ప్రభుత్వం.. ఒక కుంభ కోణానికి మించి మరో కుంభకోణం. మట్టిని, నీరును, చెట్టును, పుట్టను చివరికి పశువులు తినే గడ్డిని సైతం తినేసి బొర్రలు పెంచిన ఉద్దండులే … Read more