సీయర్ ఫిష్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు, అనర్ధాలు ఏంటో తెలుసా..?
మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలలో లభిస్తాయి. వారంలో రెండు సార్లు అయినా చేపలను తింటే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సీయర్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ సీయర్ ఫిష్ ను నేమీన్ లేదా కొన్ని ప్రాంతాలలో ఐక్కోరా అని పిలుస్తారు. ఇది చాలా ఖరీదైన చేప. ఈ … Read more









