Seeds For Iron : ఈ గింజ‌ల‌ను రోజూ తింటే చాలు.. ర‌క్తం పుష్క‌లంగా త‌యార‌వుతుంది..!

Seeds For Iron : మ‌న శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న‌కు అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం. వాటిల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. ఐర‌న్ మ‌న శ‌రీరానికి అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో స‌హాయం చేస్తుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఉండే ఆహారాల‌ను మ‌నం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐర‌న్ వేటిలో ఉంటుంది ? అని మీరు సందేహ … Read more