Seema Chinthakaya : ఈ కాయల గురించి తెలుసు కదా.. వీటిని తినడం మాత్రం మరిచిపోకండి..!
Seema Chinthakaya : మనకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి. ఇలా కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల మనం ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కాలానుగుణంగా లభించే వివిధ రకాల పండ్లల్లో సీమ చింతకాయలు కూడా ఒకటి. వేసవి కాలంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలు పొన … Read more









