Sesame Oil For Beauty : నువ్వుల నూనెను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. దీంతో మీ అందం రెండింత‌లు అవుతుంది..!

Sesame Oil For Beauty : మ‌నం వంటల్లో, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో నువ్వుల నూనెను విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. నువ్వుల నూనెను వంటలల్లో వాడ‌డం వ‌ల్ల వంటలు, ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు ప‌చ్చ‌ళ్లు చాలా కాలంపాటు నిల్వ ఉంటాయి. అలాగే నువ్వుల నూనెలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. నువ్వుల నూనె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఆయుర్వేదంలో కూడా నువ్వుల నూనెనే ఎక్కువ‌గా ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటారు. అయితే … Read more