Sesame Oil For Hair : జుట్టుకు ఇదొక్కటి రాస్తే చాలు.. నల్లగా మారి పొడవుగా పెరుగుతుంది..!
Sesame Oil For Hair : మనం ఆహారంగా తీసుకునే నూనె దినుసుల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వివిధ రకాల వంటకాల్లో నువ్వులను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇలాంటి అనేర … Read more









