Sesame Seeds Oil : నువ్వుల నూనెతో ఉపయోగాలు ఎన్నో.. తప్పక వాడాలి..!
Sesame Seeds Oil : పూర్వకాలంలో వంటల తయారీలో ఎక్కువగా వాడిన నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒకటి. నువ్వులను గానుగలో ఆడించి ఈ నూనెను తీస్తారు. నువ్వుల నూనె ఎంతో ఆరోగ్యకరమైంది. దీనిని ఆహారంగా శరీరం లోపలికి తీసుకోవచ్చు. అలాగే శరీరం బయట కూడా దీనిని ఉపయోగించవచ్చు. నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేదంలో ఔషధంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుత … Read more









