Shampoo With Soap Nuts : కుంకుడు కాయలను ఇలా షాంపూగా చేసుకుని వాడండి.. ఎంతో గొప్ప రిజల్ట్ వస్తుంది..!
Shampoo With Soap Nuts : తలస్నానం చేయడానికి, జుట్టును శుభ్రం చేసుకోవడానికి మనం అనేక రకాల షాంపులను వాడుతూ ఉంటాము. మార్కెట్ లో మనకు అనేక రకాల షాంపులు, వాసన వచ్చే షాంపులు అనేకం లభిస్తూ ఉంటాయి. షాంపులతో మనం సులభంగా చాలా తక్కువ సమయంలో తలస్నానం చేయవచ్చు. అయితే ఇలా షాంపులతో తలస్నానం చేయడం వల్ల మన జుట్టుకు మేలు కలుగుతుందని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ షాంపులను వాడడం వల్ల … Read more









