Shankhpushpi Plant : ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
Shankhpushpi Plant : చాలా ఔషధ మొక్కలు, మనకి అందుబాటులో ఉంటాయి. ఔషధ మొక్కల వలన, అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు. శంఖ పుష్పం గురించి, కొత్తగా చెప్పక్కర్లేదు. మన చుట్టుపక్కల ఇది దొరుకుతూ ఉంటుంది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి, చెందిన ప్రపంచమంతా కూడా ఈ మొక్కలు విస్తరించాయి. ఈ చెట్టు గుబురుగా ఉంటుంది. ఈ చెట్టు పొలాల కంచల వెంట, రహదారులకి డొంకలకు ఇరువైపులా బాగా మనకి కనబడుతుంటాయి. పుష్పాలు తో అనేక లాభాలు … Read more









