Shankhpushpi Tea : రోజూ ఒక క‌ప్పు చాలు.. బీపీ, షుగ‌ర్ త‌గ్గుతాయి.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

Shankhpushpi Tea : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో శంఖుపుష్పి మొక్క కూడా ఒక‌టి. ఇది తీగ జాతికి చెందిన‌ది. దీని పుష్పాలు నీలం లేదా తెలుపు రంగులో ఉంటాయి. అయితే నీలం పుష్పాల వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది. నీలం పుష్పాల‌ను సేక‌రించి నీటిలో వేసి మ‌రిగించి … Read more

Shankhpushpi Tea : ఈ పువ్వుల‌ను మీరు చూసే ఉంటారు.. వీటితో టీ త‌యారు చేసి తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Shankhpushpi Tea : శంఖు పూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శంఖు పూలు కేవలం పూజకి మాత్రమే కాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇవి అందిస్తాయి. ప్రతిరోజు కూడా, చాలామంది ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే, ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యలు కూడా కలగవు. ఆరోగ్యంగా ఉండాలంటే, శంఖు పూలతో … Read more

Shankhpushpi Tea : షుగర్‌, రక్త శుద్ధి, రోగ నిరోధక శక్తికి దివ్యమైన ఔషధం.. శంఖపుష్పి టీ.. తయారీ ఇలా..!

Shankhpushpi Tea : ప్రస్తుత తరుణంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో హెర్బల్‌ టీ లు కూడా ఒకటి. చాలా మంది రోజూ భిన్న రకాల హెర్బల్‌ టీలను తాగుతున్నారు. అయితే వాటిల్లో చేర్చుకోదగిన వాటిలో శంఖపుష్పి టీ కూడా ఒకటి. ఈ టీని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టీకి ఉపయోగించే పువ్వులు కూడా మన ఇంటి చుట్టు పక్కల … Read more