ర‌త‌న్ టాటా మ‌ర‌ణించిన మూడు రోజుల త‌ర్వాత శంత‌ను కొత్త‌ పోస్ట్‌.. నెట్టింట తెగ వైర‌ల్

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా 86 ఏళ్ల వ‌య‌స్సులో వ‌యోభారంతో అక్టోబ‌ర్ 9న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. 1990-2012 మధ్య టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. వయో సంబంధిత సమస్యల కారణంగా.. టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ హోదాలో చివరి వరకు కొనసాగారు. దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే టాటా.. పలు ట్రస్టులకు కూడా నేతృత్వం వహించారు. అయితే కొన్నాళ్లుగా రతన్ టాటాతో పాటు ఒక కుర్రాడు ఎక్కువగా కనిపించాడు. టాటా భుజాలపైనే చేయి వేసి … Read more