సగం పక్షి, సగం సింహంగా శివుడు అవతరించాడని మీకు తెలుసా.. ఆ అవతారం ఏదంటే..?
నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. అలాగే శివుడు, గణేషుడు, కార్తీకేయులు కూడా పలు రూపాల్లో దుష్టసంహారాన్ని చేశారు. అలాంటి వాటిలో సగం పక్షి, సగం సింహ అవతారం ఒకటి. ఏ దేవుడు ఈ అవతారాన్ని ధరించాడు. ఎవరిని సంహరించాడో వంటి విశేషాలు తెలుసుకుందాం…. మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ. దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే … Read more









