Shawarma : రహదారుల పక్కన అమ్మే షావర్మాను ఎక్కువగా తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
Shawarma : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ జిహ్వా చాపల్యాన్ని తీర్చుకునేందుకు కొత్త కొత్త రకాల ఆహారాలను తింటున్నారు. అందుకనే కొందరు వ్యాపారులు కూడా భిన్నమైన రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి వెరైటీ ఆహారాలను అందిస్తున్నారు. అయితే అంత వరకు బాగానే ఉంది కానీ.. కొన్ని రకాల ఆహారాల వల్ల ప్రమాదం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రహదారుల పక్కన ఎక్కువగా లభించే షావర్మా వంటివి తినడం వల్ల ముప్పు పొంచి … Read more









