Shobhi Machalu : శరీరంపై వచ్చే ఈ మచ్చలను తొలగించే అద్భుతమైన మొక్క ఇది..!
Shobhi Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో శోభి మచ్చలు కూడా ఒకటి. ఇవి ఒక చోట ప్రారంభమై శరీరమంతటా వ్యాపిస్తాయి. ఇవి శరీరం పై ఏదో ఒక చోట చిన్నగా తెల్లని మచ్చలా ఏర్పడి క్రమేపీ పెద్దగా అయ్యి శరీరమంతా విస్తరించి శరీరాన్ని శోభితో కప్పేస్తాయి. ఈ మచ్చలు ఎటువంటి ఇబ్బందినీ కలిగించవు. కానీ అవి వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని తెల్ల మచ్చలు అని కూడా అంటుంటారు. ఈ మచ్చలు కలిగిన వారిని … Read more









