ఎత్తు త‌క్కువ‌గా ఉండే వారికే కోపం బాగా వ‌స్తుంద‌ట‌..!

మ‌నుషుల‌కు క‌లిగే అనేక ర‌కాల‌ భావాల్లో కోపం కూడా ఒక‌టి. మ‌న‌లో అనేక మంది చాలా సంద‌ర్భాల్లో కోపానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు ప‌ట్ట‌లేనంత కోపం వ‌స్తుంది. కొన్ని సార్లు కోపం త‌క్కువ‌గా వ‌స్తుంది. అయితే కోపం విష‌యానికి వ‌స్తే.. ఎత్తు త‌క్కువ‌గా ఉండే వారికే కోపం ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌. బాగా పొడ‌వుగా ఉండే వారికి కోపం త‌క్కువ‌గా వ‌స్తుంద‌ట‌. అవును, ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లే చెబుతున్నాయి. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. … Read more