వెండి వస్తువులు తళతళా మెరవాలంటే.. ఇలా చేయాలి..!
ఒక టేబుల్ స్పూను వెనిగర్‌లో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి తుడిస్తే ఫర్నీచర్ కొత్త వాటిలా మెరుస్తాయి. వెండి వస్తువులు తెల్లగా మెరవాలంటే బూడిదతో కాని బూడిదలో ఉప్పు కలిపి కాని రుద్దాలి. వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే, కొద్దిగా వాషింగ్ పౌడర్ కలిపి మరిగించిన నీటిలో పదిహేను నిమిషాల సేపు నానబెట్టాలి. సబ్బు నీటిలో నుంచి తీసినతర్వాత నీటి ధార కింద జాగ్రత్తగా కడగాలి. వజ్రాల ఆభరణాలను ధరించేముందు మెత్తటి పొడి వస్త్రంతో తుడవాలి. … Read more









