అలా జరిగి ఉంటే సీత రావణుడికి భార్య అయి ఉండేదట..!
వింటే భారతమే వినాలి….. తింటే గారెలే తినాలి… చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి. ఎందుకంటే… వైదిక వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచిన ఆదర్శ దంపతులు శ్రీ సీతారాములు. అందుకే వారి కల్యాణం సకల లోకాలకూ ఆదర్శప్రాయమైంది..ఆచరణదాయకమైంది…పండుగ అయింది. సీతాదేవి వివాహ విషయంలో వాల్మీకి తరువాత వచ్చిన చాలామంది కవులు వారి వారి సొంత ఆలోచనలను చొప్పించి మూలకథకు ద్రోహం చేసారనే చెప్పాలి. దానికి తోడు సినిమా వాళ్ల పుణ్యమాని అసలు రామాయణం అటక ఎక్కింది. అందులో ముఖ్యమైనవి…సీతాదేవి … Read more









