Sitting Posture : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు సరైన భంగిమలో కూర్చోవడం లేదని అర్థం..!
Sitting Posture : మారిన జీవిన విధానం కారణంగా మనలో చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా చాలా సమయం ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల అలాగే కూర్చీలో సరైన భంగిమలో కూర్చొకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చాలా మంది సరైన భంగిమలో కూర్చుంటున్నామని భావిస్తారు కానీ వారు సరైన భంగిమలో కూర్చోవడం లేదు. సరైన … Read more









